Andhra News: గోరంట్ల మాధవ్‌ వీడియోపై సీఐడీ వివరణ ఇవ్వడమేంటీ: అనిత

నగ్న వీడియో విషయంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ప్రభుత్వం, పోలీసులు కాపాడాలని చూస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. సంబంధం లేని సీఐడీ వాళ్లు వచ్చి.. వీడియోపై వివరణ ఇవ్వటమేంటని ప్రశ్నించారు. 

Published : 18 Aug 2022 21:12 IST

Tags :

మరిన్ని