Dimple Hayathi: ఐపీఎస్ అధికారి Vs డింపుల్ హయాతి.. తప్పెవరిది?

హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకి చెందిన ప్రభుత్వ వాహనాన్ని.. సినీ నటి డింపుల్ హయాతి ఢీకొట్టిన కేసు దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో డింపుల్ హయాతి (Dimple Hayathi), డేవిడ్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కారు అడ్డంగా పెట్టి.. తన విధులకు డింపుల్‌ ఆటంకం కలిగేలా వ్యవహరించారని డీసీపీ ఆరోపించారు. మరోవైపు, అధికారాన్ని ఉపయోగించుకొని డింపుల్ హయాతిపై తప్పుడు కేసు పెట్టారని ఆమె తరఫు న్యాయవాది చెబుతున్నారు. 

Updated : 23 May 2023 17:52 IST
Tags :

మరిన్ని