AP News: వైఎస్‌ఆర్‌ జిల్లాలో వైకాపా నేతల చీకటి వ్యాపారాలు

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో.. వైకాపా నాయకుల చీకటి వ్యాపారాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. బొందిలి కార్పొరేషన్ డైరక్టర్ రజని దొంగనోట్ల చలామణిలో పట్టుబడిన విషయం మరువకముందే.. వైకాపా సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న ఇండ్ల శివరామ్ అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కడం దుమారం రేపుతోంది.

Published : 27 Jan 2023 12:33 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు