AP News: సీఎం జగన్‌ సభలో.. యువకుడిని చితకబాదిన పోలీసులు!

పత్తికొండలో సీఎం సమావేశానికి వచ్చిన ఓ యువకుడిపై పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రైతుభరోసా కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తుండగా.. గ్యాలరీలో ఉన్న ఓ యువకుడు బారికేడ్లు దాటేందుకు యత్నించాడు. ఆ యువకుడిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో యువకుడికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన పోలీసులు.. ఆ యువకుడిని చితకబాదారు.

Published : 01 Jun 2023 21:56 IST

Tags :

మరిన్ని