Andhra news: రూ.54 లక్షల విలువైన మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గత రెండేళ్లలో పట్టుబడిన 384 కేసుల అక్రమ మద్యాన్ని పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు. దీని విలువ దాదాపు రూ.54 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కర్ణాటక నుంచి అక్రమంగా ఏపీకి మద్యాన్ని రవాణా చేస్తున్నారని, పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Published : 28 Jun 2022 19:40 IST

Your browser doesn't support HTML5 video.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని