Cess Election: ‘సెస్‌ సమరం’.. వేములవాడలో పోలీసుల లాఠీఛార్జ్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్‌) ఎన్నికల ఓట్ల లెక్కింపు విషయంలో.. గందరగోళం చోటు చేసుకుంది. వేములవాడ రూరల్ స్థానంలో భాజపా అభ్యర్థి జక్కుల తిరుపతి గెలుపొందినా.. అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో భారాస అభ్యర్థి ఆకుల దేవరాజ్ గెలుపొందినట్లు ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. భారాస, భాజపా కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని కల్పించారు. ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద భారీగా గుమిగూడిన ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు.

Updated : 26 Dec 2022 16:59 IST

Cess Election: ‘సెస్‌ సమరం’.. వేములవాడలో పోలీసుల లాఠీఛార్జ్‌

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు