Hawala Money: హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు..

హైదరాబాద్‌లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా నిఘా పెట్టిన పోలీసులు... హవాలా డబ్బును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. 10 రోజుల వ్యవధిలోనే సుమారు రూ.8 కోట్లకుపైగా నగదు పట్టుబడింది. తాజాగా గాంధీనగర్ పోలీస్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడున్నర కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు..

Published : 11 Oct 2022 21:51 IST

Tags :

మరిన్ని