Crime News: యువకుడి హత్య.. నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం లభ్యం!

హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో ఓ యువకుడు దారుణ హత్య (Murder Case)కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుంట్లూరులోని నిర్మానుష్య ప్రదేశంలో కుళ్లిపోయిన స్థితిలో శవాన్ని గుర్తించిన పోలీసులు.. మృతుడు ములుగు జిల్లాకు చెందిన రాజేశ్‌గా గుర్తించారు. మరోచోట హత్య చేసి.. ఇక్కడ పడేసినట్లు భావిస్తున్నారు. యువకుడి కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

Published : 30 May 2023 09:21 IST
Tags :

మరిన్ని