Chandrababu arrest: గుంటూరులో తెదేపా ర్యాలీపై పోలీసుల ఆంక్షలు.. ఉద్రిక్తత

చంద్రబాబు అరెస్టు (Chandrababu arrest)ను నిరసిస్తూ గుంటూరులో తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు చేపట్టిన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కొత్తపేట ఆంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి పూజలు చేయాలని తెదేపా శ్రేణులు భావించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడిడక్కడ అరెస్టులు చేశారు. పోలీసుల తీరుపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు

Published : 19 Sep 2023 21:13 IST
Tags :

మరిన్ని