Andhra News: అమలాపురాన్ని అగ్నిగుండం చేసిన వారి కోసం పోలీసుల వేట

కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురాన్ని అగ్నిగుండం చేసిన వారి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అసాంఘిక శక్తులు ఓ పథకం ప్రకారం.. పెట్రోలు బాంబులతో దాడులకు పాల్పడ్డాయని భావిస్తున్న పోలీసులు కొందర్ని అదుపులోకి తీసుకున్నారు.

Published : 26 May 2022 09:22 IST

Tags :

మరిన్ని