YSRCP: వైకాపా ఎమ్మెల్యే అనిల్ కటౌట్‌కు 15మంది పోలీసుల కాపలా..!

వైకాపా(YSRCP) నేతల కటౌట్లకు కాపాలా ఉండాల్సిన పరిస్ధితి నెల్లూరు నగరంలో ఏర్పడింది. రెండు రోజుల కిందట నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్(MLA Anil) పుట్టినరోజు సందర్భంగా భారీ కటౌట్‌ను నర్తకీ కూడలిలో ఎన్టీఆర్(NTR) విగ్రహం పక్కనే ఏర్పాటు చేశారు. తెదేపాలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించేందుకు ఆదివారం నర్తకీ కూడలికి వచ్చారు. దీంతో అనిల్ కటౌట్ తొలగిస్తారనే అనుమానంతో.. శాంతి భద్రతల్లో భాగంగా ఓ సీఐ, 15మంది కానిస్టేబుల్స్‌ కటౌట్ చుట్టూ రక్షణగా నిలిచారు.

Updated : 26 Mar 2023 16:58 IST

Tags :

మరిన్ని