Hawala Money: హైదరాబాద్‌లో మరో రూ.70 లక్షల హవాలా సొమ్ము సీజ్

హైదరాబాద్‌లో మరోసారి హవాలా డబ్బు పట్టుబడింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూ.70 లక్షల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ ద్వారకాపురి కాలనీలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు ఆగకుండా చెక్ పాయింట్ దాటి వెళ్లిపోయింది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు కారును వెంబడించి, తనిఖీ చేయగా... నోట్ల కట్టలు ఉన్న బ్యాగు దొరికింది. దీంతో డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published : 28 Oct 2022 13:04 IST
Tags :

మరిన్ని