Ap News: నెల్లూరులో భూ ఆక్రమణకు అక్రమార్కుల కొత్త ఎత్తుగడలు

నెల్లూరు (Nellore)లో స్థలాల విలువ పెరగడం, స్థిరాస్తి వ్యాపారం రాజకీయ రంగు పులుముకోవడంతో అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములనూ ఆక్రమించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న అనేక స్థలాల్లో ఇలాంటి వివాదాలు పెరిగిపోతున్నాయి. నెల్లూరు గ్రామీణం పరిధి అంబాపురం వద్ద ఇచ్చిన భూమిపై ఇలాంటి వివాదమే నెలకొంది. వర్గపోరుతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated : 30 Mar 2023 19:55 IST

మరిన్ని