Brij Bhushan: ఎవరీ బ్రిజ్‌ భూషణ్‌..?ఆయన రాజకీయ నేపథ్యం ఏంటీ..?

భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)లో నిరంకుశ పాలన, క్రీడాకారిణులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ.. దేశ అగ్రశ్రేణి కుస్తీ యోధులు రోడ్డెక్కడం కలకలం సృష్టిస్తోంది. గత కొన్నేళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్న సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ.. వారంతా దేశ రాజధానిలో ధర్నా చేపట్టారు. ఈ వివాదంతో దేశవ్యాప్తంగా బ్రిజ్ భూషణ్ పేరు వార్తల్లోకెక్కింది. ఇంతకీ ఆయన ఎవరు?బ్రిజ్  భూషణ్ రాజకీయ నేపథ్యం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. 

Updated : 20 Jan 2023 15:33 IST

Tags :

మరిన్ని