Kieron Pollard: సిక్సర్ల పొలార్డ్‌.. సిక్స్‌ ఆపి క్యాచ్‌ పట్టిన వేళ..!

క్రికెట్‌లో కీలకమైన సందర్భంలో పట్టే క్యాచ్‌లు మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేస్తాయి. ఇలాంటి సూపర్‌ క్యాచ్‌ను విండీస్‌ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ అందుకొని ఔరా అనిపించాడు. కరేబియన్‌ లీగ్‌లో భాగంగా ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ సారథి అయిన పొలార్డ్‌ క్యాచ్‌ పట్టి సంచలనం సృష్టించాడు. జయ్‌దెన్ సీల్స్‌ వేసిన బంతిని సెయింట్ లూసియా కింగ్స్‌ బ్యాటర్ అల్జారీ జోసెఫ్‌ భారీ షాట్‌ కొట్టాడు. ఆ బంతి సిక్స్‌గా వెళ్లిందని అంతా భావించారు.. అయితే బౌండరీ లైన్ వద్ద కీరన్ పొలార్డ్‌ అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.. 

Published : 02 Sep 2022 13:24 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు