Ponguleti - Jupally: కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి కృష్ణారావు?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao).. కాంగ్రెస్ (Congress) గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అనేక తర్జనభర్జనలు, చర్చల నడుమ కాంగ్రెస్‌లో చేరేందుకు ఈ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీరిని భాజపాలో చేర్పించేందుకు కమలనాథుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Updated : 07 Jun 2023 16:13 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు