TS News: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ కాక రేపుతున్న పొంగులేటి

ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, భారత్ రాష్ట్ర సమితికి మధ్య దూరం పెరుగుతోంది. పార్టీలో దక్కుతున్న గౌరవంపై కొత్త ఏడాది రోజున ఆయన చేసిన  వ్యాఖ్యలు కాక రేపాయి. సంక్రాంతి నాటికి రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారనే ప్రచారం జోరందుకుంది. పొంగులేటికి పార్టీలోకి సాదర స్వాగతమంటూ.. భాజపా ఖమ్మం జిల్లా అధ్యక్షుడి ప్రకటన చర్చనీయాంశమైంది.

Updated : 08 Jan 2023 12:28 IST
Tags :

మరిన్ని