Ponguleti: ఖలేజా ఉంటే పార్టీ నుంచి నన్ను సస్పెండ్‌ చేయండి: పొంగులేటి

దమ్ముంటే తనను భారాస (BRS) నుంచి సస్పెండ్‌ చేయాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ (KCR) ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేటలో అశ్వారావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో ఇవాళ ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన భారాస సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసన్నారు. 

Updated : 06 Feb 2023 17:29 IST

Tags :

మరిన్ని