Ponnala Lakshmaiah: బడ్జెట్‌ - 2023.. ఎన్నికల ఎత్తుగడే: పొన్నాల లక్ష్మయ్య

కేంద్ర బడ్జెట్‌ - 2023పై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఎన్నికల ఏడాదిలో కొన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి చేసిన ఎత్తుగడగా ఈ బడ్జెట్‌ను విమర్శించారు. సామాన్యుల శ్రేయస్సు కోసం ఇందులో ఏ అంశామూ లేదన్నారు.

Published : 01 Feb 2023 16:54 IST

Tags :

మరిన్ని