AP Bifurcation: ‘సజ్జల సమైక్య రాగం’పై పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

కుదిరితే ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైకాపా విధానమని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. సజ్జల వ్యాఖ్యల చూస్తే మళ్లీ తెలంగాణ మీద దాడి జరిగే అవకాశం ఉందన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి తప్ప... తెలంగాణలో రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 

Updated : 08 Dec 2022 16:49 IST

Tags :

మరిన్ని