Telangana: శాసన సభ్యుల కొనుగోలుకు రూ.వంద కోట్లా..: పొన్నం ప్రభాకర్‌

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా భాజపా యత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత  పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. శాసన సభ్యుల కొనుగోలు కోసం రూ. 100 కోట్లు కేటాయించడంపై ఆయన విమర్శలు చేశారు. మునుగోడులో ఎన్ని డబ్బులైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెరాస సైతం గతంలో శాసనసభ్యులను కొనుగోలుచేసిందని పేర్కొన్నారు.

Updated : 27 Oct 2022 01:02 IST

Telangana: శాసన సభ్యుల కొనుగోలుకు రూ.వంద కోట్లా..: పొన్నం ప్రభాకర్‌

మరిన్ని