‘పొన్నియిన్‌ సెల్వన్‌ - 1’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, జయం రవి లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ - 1’. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించారు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక జరుగుతోంది.

Published : 23 Sep 2022 19:03 IST

Tags :

మరిన్ని