PS 2: అంచనాలు పెంచేలా.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ట్రైలర్‌

సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2 (Ponniyin Selvan 2)’ ట్రైలర్‌ వచ్చేసింది. విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌, శరత్‌కుమార్‌ తదితర ప్రముఖ నటులతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రమిది. గతేడాది వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’కి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌.. పీఎస్‌ 2 ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.  

Updated : 30 Mar 2023 05:30 IST

Tags :

మరిన్ని