Suriya 42 : సూర్య కొత్త సినిమా ప్రారంభం.. ఎలా అయ్యిందంటే?

శివ దర్శకత్వంలో సూర్య కథా నాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్‌తో కలసి స్టూడియో గ్రీన్‌ ఈ సూర్య 42వ చిత్రాన్ని నిర్మిస్తోంది. సూర్యకి జోడీగా బాలీవుడ్‌ భామ దిశా పటానీ నటిస్తోంది. బుధవారం నుంచే చిత్రీకరణ మొదలైంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆ సినిమా పూజా కార్యక్రమం వీడియో ఇదీ..

Updated : 31 May 2023 16:00 IST

Tags :

మరిన్ని