AP News: పడకేసిన పారిశుద్ధ్యం.. పడగవిప్పుతున్న జ్వరాలు

ఏపీలో జ్వరాల విజృంభణతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే... మలేరియా, డెంగీ బారిన పడిన వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు.. మలేరియా, డెంగీకి వైరల్  ఫీవర్లూ తోడువుతున్నాయి. దీంతో ఆస్పత్రులన్నీ బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. పరిశుభ్రత నిర్వహణ మొక్కుబడిగా సాగుతుండంతో...ఎక్కడికక్కడ దోమల విజృంభణ పెరుగుతుంది. దీంతో జ్వర పీడితులు భారీగా పెరుగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 25 Sep 2023 11:36 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు