Popcorn: ‘పాప్‌ కార్న్‌’.. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

అవికా గోర్‌, సాయి రోనక్‌ జంటగా నటించిన చిత్రం ‘పాప్‌ కార్న్‌’. మురళి గంధం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 04 Jan 2023 12:07 IST

Tags :

మరిన్ని