Popcorn Trailer: యూత్‌ని ఆకట్టుకునేలా ‘పాప్‌కార్న్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘ఎంతటి అందగాడికైనా నన్ను మెప్పించడం కష్టమైన పనే..’ అంటున్నారు నటి అవికాగోర్‌. ఆమె కథానాయికగా సాయి రోనంకి హీరోగా నటించిన చిత్రం ‘పాప్‌కార్న్‌’. మురళీ దర్శకుడు. తాజాగా ఈసినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఎలాంటి పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం.. వాళ్లు స్నేహితులుగా మారడం.. వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడటం.. ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

Published : 04 Jan 2023 13:48 IST

Tags :

మరిన్ని