YSRCP: ఆలయ భూమిపై వైకాపా నేత కన్ను..!

శ్రీసత్యసాయి జిల్లాలో దేవుడి మాన్యాలపై అధికారపార్టీ (YSRCP) నేతల కన్నుపడింది. పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్న ఓ ప్రజాప్రతినిధి సోదరుడు.. ఆలయ ధూపదీప నైవేద్యం కోసం దానమిచ్చిన భూమిని హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైకాపా నేతకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నట్లు తెలిపారు. పోలీసుస్టేషన్‌కు పిలిపించి మరీ బెదిరింపులకు పాల్పడినట్లు కమిటీ సభ్యులు వాపోయారు.  

Published : 31 May 2023 10:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు