TSPSC: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్ల కలకలం..!

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వద్ద పోస్టర్లు కలకలం సృష్టించాయి. ‘టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్’ అంటూ నాంపల్లిలోని కార్యాలయం సమీపంలో పోస్టర్లు వెలిశాయి. ‘ఇచ్చట అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రములు లభించును’ అంటూ ఓ వ్యక్తి గోడపత్రికలను అంటించాడు. 

Published : 22 Mar 2023 12:15 IST

Tags :

మరిన్ని