AP News: ‘గుడిసెల్లో ఉండే మాకు.. ₹వేలల్లో కరెంట్‌ బిల్లులా?’

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మలగాం గ్రామంలో.. పేద, మధ్య తరగతి మత్స్యకార కుటుంబాలకు వేలల్లో విద్యుత్ బిల్లులు రావడంతో లబోదిబోమంటున్నారు. గుడిసెల్లో నివసిస్తున్న పేదలకూ అంతంత విద్యుత్ బిల్లులు రావడంతో ఆవేదన చెందుతున్నారు. గతంలో రెండు నెలలకు రూ.వంద నుంచి 200 వరకు వచ్చేదని.. కానీ ఇప్పుడు నెలకు రూ.500 దాటి వస్తోందని వాపోతున్నారు.

Published : 10 Jun 2023 12:48 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు