Mexico: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

భారీ భూకంపంతో మెక్సికో చిగురుటాకులా వణికిపోయింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో పశ్చిమ మెక్సికో ప్రాంతంలో ఒక్కసారిగా సంభవించిన భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మెక్సికోను 1985, 2017లో సెప్టెంబర్ 19వ తేదీన భారీ భూకంపాలు సంభవించగా మళ్లీ అదే తేదీన మరోసారి భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. 

Published : 20 Sep 2022 13:00 IST

Tags :

మరిన్ని