EarthQuake: టర్కీ, సిరియాలో భారీ భూకంపం.. వందకుపైగా మృతి

భారీ భూకంపం ధాటికి టర్కీ, సిరియాలు కుదేలయ్యాయి. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి వందకుపైగా మృత్యువాత పడినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. భూకంపం ధాటికి లెబనాన్ , సైప్రస్‌లోనూ భూమి కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 

Published : 06 Feb 2023 12:33 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు