Prabhas: ప్రభాస్‌.. 20ఏళ్లలో.. 20 దేశాల్లో హీరో: కృష్ణంరాజు

ప్రభాస్‌ 20 ఏళ్లలో 20 దేశాల్లో హీరోగా పేరు తెచ్చుకున్నాడని సీనియర్‌ నటుడు కృష్ణంరాజు అన్నారు. ఈశ్వర్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కెమెరా ముందుకొచ్చి నేటికి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కృష్ణంరాజు సమక్షంలో ఆయన నివాసంలో అభిమానులు కేక్‌ కట్‌ చేసి ఆనందం వ్యక్తం చేశారు.

Published : 28 Jun 2022 17:54 IST
Tags :

మరిన్ని