Salaar: ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ అలర్ట్‌.. బీజీఎమ్‌ అదిరింది

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘కేజీయఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’ (Salaar). ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ తేదీని గుర్తుచేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రభాస్‌ లుక్స్‌తో రూపొందించిన ఈ వీడియోలోని నేపథ్య సంగీతం అదుర్స్‌ అనిపించేలా ఉంది.

Published : 05 Apr 2023 19:02 IST

Tags :

మరిన్ని