Prabhas: మొగల్తూరులో ప్రభాస్.. భారీగా తరలివచ్చిన అభిమానులు

కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి తమ అభిమాన హీరో ప్రభాస్ వస్తున్నారని తెలిసి.. ఆయన అభిమానులు భారీ సంఖ్యలో మొగల్తూరుకు తరలివచ్చారు. దూర ప్రాంతాలనుంచి వచ్చిన అభిమానులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. అంతకుముందు ప్రభాస్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అందరూ భోజనం చేసి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Published : 29 Sep 2022 22:18 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని