RRR: ‘నాటు నాటు’ పాటకు ప్రభుదేవా స్టెప్పులు.. వీడియో చూశారా!

ఆస్కార్‌ గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటకు ప్రభుదేవా స్టెప్పులేశారు. గణేష్‌ మాస్టర్‌, ఆయన బృందంతో కలిసి డ్యాన్స్‌ చేసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)’ టీమ్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం రామ్‌ చరణ్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. రామ్‌ చరణ్, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలోని ఓ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నట్టు సమాచారం. 

Published : 18 Mar 2023 20:15 IST

RRR: ‘నాటు నాటు’ పాటకు ప్రభుదేవా స్టెప్పులు.. వీడియో చూశారా!

Tags :

మరిన్ని