Prakashraj: వాళ్లు దొంగలు: ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారంపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ‘ఈటీవీ’తో మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం భాజపాకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా కుట్ర చేసిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ వైఖరి మరింత బలంగా ఉండాలని చెప్పారు.

Published : 28 Oct 2022 15:29 IST

మరిన్ని