Prakashraj: ‘మా’ పనితీరుపై స్పందించిన ప్రకాశ్‌రాజ్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) పనితీరుపై సినీ నటుడు, గత ఎన్నికల్లో అధ్యక్ష పోటీదారు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది మాత్రమే అయిందని అన్నారు. ఆయన పనిచేశారా? లేదా? అనేది సభ్యులకు తెలుసని, ఎన్నికైన వాళ్లకు పనిచేసే బాధ్యత ఉంటుందన్నారు. 

Published : 28 Oct 2022 15:54 IST

Tags :

మరిన్ని