Ind Vs Aus 2023: ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు.. ఆస్ట్రేలియాకు ప్రసిద్ధ్‌ కృష్ణ వరుస షాక్‌లు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆరంభలోనే టీమ్‌ఇండియా పేసర్ ప్రసిద్ధ్‌ కృష్ణ వరుస షాక్‌లు ఇచ్చాడు. రెండో ఓవర్‌లో మాథ్యూ షార్ట్ (9),  స్టీవ్‌ స్మిత్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.

Updated : 24 Sep 2023 19:44 IST
Tags :

మరిన్ని