Aadhar Card: ఆధార్ దుర్వినియోగం కాకుండా ఏం చేయాలి ?

ప్రభుత్వ పథకాల నుంచి వ్యక్తిగత అవసరాల వరకూ ఇవాళ ప్రతిదీ ఆధార్ తోనే ముడిపడి ఉంది. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్, సిమ్ ల కోసం ఆధార్ డేటాను బహిర్గతం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆధార్ దుర్వినియోగం కాకుండా పౌరులను కేంద్రం అప్రమత్తం చేసింది.

Published : 29 May 2022 17:16 IST

Tags :

మరిన్ని