Running: పరుగెత్తుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బరువు తగ్గాలనుకునేవారికి పరుగు తీయడం ఓ మంచి వ్యాయామం. అయితే పరుగెత్తే క్రమంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు.. మనల్ని లక్ష్యానికి దూరం చేస్తాయి. ఏమీ తినకుండా పరుగెత్తడం, భుజాన్ని కదిలించకపోవడం, వేగంగా పరుగెత్తడం, సరైన దుస్తుల్ని ధరించకపోవడం లాంటి పొరపాట్లు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పరుగెత్తే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.  

Published : 05 Sep 2022 16:07 IST

Tags :

మరిన్ని