Preeti: అశ్రనయనాల మధ్య వైద్యవిద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు

వైద్య విద్యార్థి ప్రీతి.. అంత్యక్రియలు అశ్రనయనాల మధ్య ముగిశాయి. జనగామ జిల్లాలోని స్వస్థలంలో గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. కడసారి చూపు కోసం పరిసర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం తరలివచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు  చేపట్టారు.

Updated : 27 Feb 2023 21:52 IST

Tags :

మరిన్ని