LIVE - Preethi: 5 రోజులుగా మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన ప్రీతి

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందింది. 5 రోజులుగా మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచింది. ఈ మేరకు రాత్రి 9.10 గం.కు ప్రీతి చనిపోయినట్లు నిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. కాగా, వరంగల్‌ కేఎంసీలో సీనియర్‌ వేధిస్తున్నాడని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. 

Updated : 26 Feb 2023 21:50 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు