Pregnant Woman: గర్భిణి ప్రసవ వేదన.. రోడ్డు సదుపాయం లేక డోలీలో ఆసుపత్రికి!

మహారాష్ట్ర నాసిక్ జిల్లాల ఓ నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు ఆమె బంధువులు 3 కిలోమీటర్లు డోలిలో మోసుకెళ్లారు. గ్రామం నుంచి ప్రభుత్వాసుపత్రి 8 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అక్కడికి వెళ్లేందుకు సరైన రోడ్డు సదుపాయం లేదు. దీంతో గర్భిణిని ప్రధాన రహదారి వరకూ డోలీలో మోసుకెళ్లారు.

Published : 13 Aug 2022 19:17 IST

Tags :

మరిన్ని