AP News: నిండు గర్భిణి.. డబ్బుల్లేక 65 కి.మీ నడక.. ఆపై!

ఆమె నిండు గర్భిణి..! చేతిలో చిల్లిగవ్వ లేదు..! అడుగుతీసి అడుగు వేయాలంటే నిస్సత్తువ..! అయినా ఆమె కాళ్లు ముందుకు సాగుతూనే ఉన్నాయి. భర్త వేధింపులు తట్టుకోలేక.. ఇల్లు వదిలిన ఆమె పుట్టింటికి వెళ్లేందుకు 65 కిలోమీటర్లు నడిచింది.

Published : 15 May 2022 16:15 IST

Tags :

మరిన్ని