Telangana Formation Decade: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సన్నద్ధం

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది (Telangana Formation Decade) ఉత్సవాలకు రాష్ట్రం సమాయత్తమవుతోంది. ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దశదిశలా వేడుకలు నిర్వహించేలా.. మంత్రులు, అధికారులు సన్నద్ధం అవుతున్నారు. సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. ఉత్సవాలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. 

Published : 31 May 2023 09:36 IST

మరిన్ని