President Bodyguards: ఆకట్టుకున్న భారత రాష్ట్రపతి అంగరక్షకుల విన్యాసాలు

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భద్రతాదళంగా  భారత రాష్ట్రపతి అంగరక్షకులకు పేరుంది. 250 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ దళం.. ఉత్తర్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొంది. పలు విన్యాసాలు చేసి తమ నైపుణ్యాల్ని ప్రదర్శించింది.

Published : 02 Oct 2022 15:06 IST

Tags :

మరిన్ని