Droupadi Murmu: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలికి రాష్ట్రపతి అండ.. సీఎస్‌కు ఆదేశాలు
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి పంపిన ఈ-మెయిల్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ప్రజ్ఞారెడ్డిపై వేధింపుల విషయంలో చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రపతికి ప్రజ్ఞారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ నెల 29న రాష్ట్రపతి నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించనున్న తరుణంలో ప్రజ్ఞారెడ్డి లేఖ చర్చనీయాంశమైంది. ఈ కళాశాల నిర్వాహకులు గత రెండేళ్లుగా తనను, తన కూతురును వేధిస్తున్నారని.. చంపేందుకూ ప్రయత్నిస్తున్నారని రాష్ట్రపతి దృష్టికి ఆమె తీసుకెళ్లారు.
Updated : 28 Dec 2022 19:39 IST
Tags :
మరిన్ని
-
YSRCP: కర్రసాము చేస్తూ కిందపడిన వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు
-
Ukraine Crisis: మాస్కోపై డ్రోన్ దాడి.. తీవ్రంగా ప్రతిస్పందిస్తామని పుతిన్ హెచ్చరిక
-
Flexis Issue: అధికార పార్టీ ఫ్లెక్సీల జోలికి వెళ్లని అధికారులు.. ప్రతిపక్షాలవైతే పీకేయడమే!
-
CM Jagan: పత్తికొండలో సీఎం జగన్ పర్యటన.. ప్రజలకు తప్పని తిప్పలు!
-
Intermediate Books: ఇంటర్ విద్యార్థులకు అందుబాటులో లేని పుస్తకాలు..!
-
Polavaram: పోలవరం ప్రాజెక్టు అంచనాలపై అంకెల గారడీ..!
-
Viral Video: పాముకాటు నుంచి తృటిలో తప్పించుకున్న చిన్నారి.. వీడియో వైరల్!
-
Telangana Formation Decade: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ సిద్ధం
-
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన ఉద్ధృతం.. ఈ వివాదం ఇంకెంత దూరం?
-
GST: నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నజర్
-
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో.. ప్రభుత్వ అధికారి హస్తం!
-
Tirumala: తిరుమల కనుమ దారుల్లో వరుస ప్రమాదాలు.. భయాందోళనలో భక్తులు
-
అయోధ్య రామయ్యపై.. సూర్య కిరణాలు నేరుగా పడేలా ప్రత్యేక ఏర్పాట్లు!
-
YSRCP: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి నిరసన సెగ
-
Roja: ఆ 600 హామీల్లో ఆరైనా నెరవేర్చారా?: మంత్రి రోజా
-
స్వతంత్ర అభ్యర్థిగానైనా గెలుస్తానేమో!: కేశినేని నాని కీలక వ్యాఖ్యలు
-
Fire Accident: బాణసంచా గిడ్డంగిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం
-
CM KCR: విశాఖ శారదా పీఠాధిపతిని కలిసిన సీఎం కేసీఆర్
-
GHMC: సూపర్ వైజర్ వేధిస్తున్నాడని.. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
-
TS News: నిధుల్లో గోల్మాల్ చేశాడని.. సర్పంచ్‌పై చెప్పులతో దాడి
-
Nara Lokesh: చేనేతను దత్తత తీసుకుంటాం: నారా లోకేశ్
-
SouthChina Sea: అమెరికా విమానానికి సమీపంగా చైనా ఫైటర్ జెట్
-
BJP: అధిష్ఠానం ఎక్కడ పనిచేయమంటే అక్కడే చేస్తా: మాజీ సీఎం కిరణ్ కుమార్
-
YSRCP: తిరువూరు వైకాపాలో ‘కుర్చీ’ కుమ్ములాటలు..!
-
Road Accident: ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కౌన్సిలర్లకు గాయాలు
-
TS News: నీటి కోసం అరిగోసలు.. మండుటెండలో బిందెలతో గోదావరికి!
-
Sanjay - Kavitha: బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ పలకరింపులు
-
Hyderabad: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడిన మహిళ.. కాపాడిన మహిళా కానిస్టేబుల్
-
Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రౌడీ మూకల దౌర్జన్యం!
-
North Korea: ఉత్తర కొరియా స్పై శాటిలైట్ ప్రయోగం విఫలం.. కిమ్‌కు గట్టి ఎదురుదెబ్బ!


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఐపీఎల్లో ‘ఇంపాక్ట్’ ఎవరికి కలిసొచ్చిందంటే?
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. నా తుది జట్టులో జడ్డూ ఉండడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
-
Politics News
Rahul Gandhi: ఇలాంటివి సాధ్యమని నేను ఊహించలేదు: రాహుల్ గాంధీ
-
Movies News
Siddharth: నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని.. ‘ఇండియన్2’ పై సూపర్ న్యూస్ చెప్పిన సిద్దార్థ్
-
India News
Uttarakhand: కొండచరియల బీభత్సం.. చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు
-
Politics News
YSRCP: కర్రసాము చేస్తూ కిందపడిన వైకాపా ఎమ్మెల్యే