Rahul Gandhi: పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించకూడదు: రాహుల్

దిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవన ప్రారంభం (New Parliament Building).. ప్రధాని చేతుల మీదుగా కాకుండా రాష్ట్రపతి ఆ భవనాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు. 

Published : 21 May 2023 19:39 IST

Tags :

మరిన్ని