Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌ -2023.. అంతా బాగుంది: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

కేంద్ర బడ్జెట్‌ -2023(Union Budget 2023).. అందరికీ ఉపయోగకరంగా ఉందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్‌ ప్రకారం రాష్ట్రానికి ఏయే అంశాల్లో లాభం చేకూరుతుందనే అంశాలను వివరించారు. రాజధానిగా విశాఖను సీఎం జగన్‌ ప్రకటించడంపై స్పందించారు. సీఎం ఎక్కడుంటే.. అదే రాజధాని అని స్పష్టం చేశారు. 

Updated : 01 Feb 2023 17:01 IST
Tags :

మరిన్ని